Sankranti Effect : ఆంధ్రులు అత్యంత ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లాలనుకునే లక్షలాది మంది ప్రయాణికులకు రైల్వే రిజర్వేషన్లు తీవ్ర నిరాశను మిగిల్చాయి. పండుగకు ఇంకా నెల రోజుల సమయం ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే రైళ్లలో రిజర్వేషన్లన్నీ దాదాపు రెండు నెలల ముందే పూర్తిగా బుక్ అయిపోయాయి. ప్రస్తుతం ఏ రైలు రిజర్వేషన్ కోసం ప్రయత్నించినా భారీ వెయిటింగ్ లిస్ట్ తప్ప వేరేమీ కనిపించడం లేదు. కొన్ని రైళ్లకైతే వెయిటింగ్ లిస్ట్ కూడా దాటిపోయి…
Cyberabad Police: సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా మంది ఊళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కానీ. ఈ సమయంలో అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శించడానికి అనువైన సమయం. అందుకే, సైబరాబాద్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తూ కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. సంక్రాంతికి ఊరికి వెళ్లే వారికి పోలీసులు ఇచ్చిన సూచనలు ఇవే.. Also Read: Software Engineer Suicide: పెళ్లయి నెల రోజులు కాకముందే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సూసైడ్.. * దూర ప్రాంతాలకు వెళ్ళే వారు తమ…