టాలీవుడ్‌లో మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేసిన తర్వాత, త్రివిక్రమ్ అల్లు అర్జున్‌తో సినిమా చేయాలనుకున్నాడు. కానీ, అల్లు అర్జున్‌కు చెప్పిన కథ పూర్తిస్థాయిలో ఒప్పించలేకపోవడంతో, ఆయన అట్లీ సినిమా చేసేందుకు వెళ్లిపోయాడు. ఇక ఇప్పుడు వెంకటేష్‌తో త్రివిక్రమ్ ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. జూలై నుంచి ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే, త్రివిక్రమ్ ఈ సినిమా కోసం రామ్ చరణ్‌ను రంగంలోకి దించే ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. Also Read:Tollywood: 300…
Varasudu: దళపతి విజయ్ నటించిన వారసుడు సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్‌పై సందిగ్ధత వీడిపోయింది. గతంలో సంక్రాంతి కానుకగా ఈనెల 11న ఈ మూవీ విడుదలవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఇప్పటివరకు బుకింగ్ యాప్స్‌లో ఈ సినిమా కనిపించకపోవడంతో అభిమానులు గందరగోళానికి గురయ్యారు. ఇంకా రెండు రోజుల సమయమే ఉన్నా టిక్కెట్లు అందుబాటులో లేకపోవడంతో ఈ సినిమా విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయి. తాజాగా వారసుడు తెలుగు వెర్షన్ రిలీజ్ వాయిదా పడినట్లు నిర్మాత దిల్ రాజు…
Vaarasudu Trailer: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌కు టాలీవుడ్‌లోనూ క్రమంగా మార్కెట్ పెరుగుతోంది. అతడి గత చిత్రాలు ఈ విషయం నిరూపించాయి. ముఖ్యంగా మాస్టర్ మూవీ విజయ్ కెరీర్‌లో తెలుగులోనూ బెస్ట్ వసూళ్లను సాధించింది. ఇప్పుడు వారసుడు మూవీతో మరోసారి విజయ్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా తమిళం, తెలుగు భాషల్లో ఈనెల 12న విడుదల కానుంది. ఈ సాయంత్రమే ఈ సినిమా తమిళ ట్రైలర్ విడుదల కాగా తాజాగా తెలుగు…