తన అన్న సినిమాకి మహేష్ బాబు రివ్యూ ఇచ్చాడు. అదేంటి అని ఆశ్చర్య పోకండి. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో పెద్దోడుగా విక్టరీ వెంకటేష్, చిన్నోడుగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సంగతి గుర్తు ఉండే ఉంటుంది. ఇక ఈ సంక్రాంతికి పెద్దోడు వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా పెద్దోడి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా చూసిన చిన్నోడు మహేష్ బాబు.. సోషల్ మీడియా వేదికగా పెద్దోడి సినిమా…
Sankranthiki Vasthunam Twitter Review: ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఒకటి. విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ఈ చిత్రం తెరకెక్కింది. ఎఫ్ 2, ఎఫ్ 3 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో సంక్రాంతికి వస్తున్నాం వచ్చింది. వెంకీ కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి అనిల్ డెరెక్షన్ తోడైతే థియేటర్లలో ప్రేక్షకుల పొట్టలు చెక్కలవుతాయి. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి 2025…