Home
Sankranthi
Sankranthi News
-
ఆర్.ఆర్.ఆర్‌ను సరైన సమయంలో విడుదల చేస్తాం: రాంచరణ్
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా RRR రిలీజ్ పోస్ట్ పోన్ పై హీరో రామ్ చరణ్ స్పందించారు. రౌడీ బాయ్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న రాంచరణ్ ఆర్.ఆర్.ఆర్ విడుదలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి మాకు ఎంత ముఖ్యమో మాకు తెలియదు కానీ… -
LIVE: భద్రాచలంలో తెప్పోత్సవం
భద్రాచలంలో శ్రీసీతారామచంద్ర స్వామివారి తెప్పోత్సవం ప్రారంభమయింది. రామాలయం ప్రాంగణంలోని నిత్య కళ్యాణ మండపంలో హంసవాహన తెప్పోత్సవం జరుగుతోంది. చాలా నిరాడంబరంగా తెప్పోత్సవం నిర్వహిస్తున్నారు. స్వామివారి తెప్పోత్సవంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు,ఆలయ ఈఓ బి.శివాజీ దంపతులు, తహశీల్దార్ శ్రీనివాస్ యాదవ్ దంపతులు పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో ఆంక్షలు అమలవుతున్నాయి. సకల రాజలాంఛనాల నడుమ ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములను పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు అర్చకులు. వైకుంఠ ఏకాదశి ముందు రోజు భద్రాద్రిలో తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.… -
కోడి పందాలకు బరులు సిద్ధం.. మరి పోలీసులేం చేస్తారో?
సంక్రాంతి వచ్చిందంటే ఉభయ గోదావరి జిల్లాల్లో కోళ్లు కాళ్లు దువ్వుతాయ్. ఇది కొందరికి సంప్రదాయం. మరికొందరికి పండుగ పూట వినోదం.. ఇంకొందరికి దండిగా ఆదాయం సమకూరే మార్గం. ఆనవాయితీ ముసుగులో ఇదే వేదికగా ఇతర జూదాలకు దిగుతున్నారు.ఏటా సంక్రాంతికి కోట్లలో చేతులు మారుతుండడం రివాజుగా మారుతోంది. అడ్డుకుంటామని పోలీసులు అంటుంటే..ఆడించి తీరుతామని నిర్వాహకులు తేల్చి చెబుతున్నారు. సవాళ్లు..ప్రతి సవాళ్ల మధ్య రెండు జిల్లాల్లో సంక్రాంతి కోడి పందాలపై ఉత్కంఠ నెలకొంది. తెలుగు లోగిళ్లలో పెద్ద పండగ సంక్రాంతి.… -
భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. రెండవ ఘాట్ రోడ్ ఓపెన్
కలియుగ వైకుంఠం తిరుమల వెళ్ళే భక్తులకు టీటీడీ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. రెండవ ఘాట్ రోడ్డులో రాకపోకలు పునరుద్ధరించారు. రెండవ ఘాట్ రోడ్డులో పూర్తిస్థాయిలో వాహనాల అనుమతి ప్రారంభించింది టీటీడీ. జెండా ఊపి వాహనాలను అనుమతించారు అదనపు ఇఓ ధర్మారెడ్డి. రెండవ ఘాట్ రోడ్డు ప్రారంభం కావడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది వర్షాల వల్ల ఘాట్ రోడ్లు దెబ్బతిన్నాయి. డిసెంబర్ 1వ తేదిన 16వ కిలోమీటర్ వద్ద కొండచరియలు విరిగిపడడంతో… -
సంక్రాంతి బరిలో చేరనున్న మరో సీనియర్ హీరో ?
దర్శక ధీరుడు రాజమౌళి యొక్క మాగ్నమ్ ఓపస్ ‘ఆర్ఆర్ఆర్’ సంక్రాంతి రేసు నుండి వైదొలిగినప్పటి నుండి విడుదల తేదీలను ప్రకటించడానికి చిన్న సినిమాలన్నీ క్యూ కడుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే 6 చిన్న చిత్రాలు సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయబోతున్నట్టుగా ప్రకటించేశాయి.తాజాగా మరో సీనియర్ హీరో ఈ సంక్రాంతి బరిలో చేరబోతున్నట్టు సమాచారం. యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ కొత్తం మూవీ ‘శేఖర్’. ఈ సినిమా నిర్మాతలు పొంగల్ రేసులో ఉండాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. Read…
తాజావార్తలు
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!