All Telugu Movie Teams reconfirming their Sankranti releases: సెప్టెంబర్ 28 నుంచి సాలార్ సినిమా వాయిదా పడడం వలన అన్ని పరిశ్రమలలోని ఇతర సినిమాల విడుదల తేదీలలో పెద్ద మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అనేక సినిమాలు వాటి విడుదల తేదీని మార్చుకున్నాయి. ఇక ప్రీమియర్లు నిలిపివేయబడిన క్రమంలో సాలార్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు కూడా చివరి నిమిషంలో అనేక సర్దుబాట్లు చేయవలసి వచ్చింది. ఇప్పుడు వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్, నాని హీరోగా నటించిన హాయ్…