Home
Sankranthi 2027
Sankranthi 2027 News
-
Anil Ravipudi : జులైలో మొదలు.. డిసెంబర్లో కంప్లీట్.. అనిల్ రావిపూడి సూపర్ ఫాస్ట్ ప్లానింగ్
టాలీవుడ్లో మల్టీస్టారర్ చిత్రాలకు ఎప్పుడూ భలే క్రేజ్ ఉంటుంది, ఇప్పుడు ఆ క్రేజ్ను రెట్టింపు చేస్తూ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి సిద్ధమైంది. విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ హీరోలుగా ఓ భారీ మల్టీస్టారర్ తెరకెక్కనుంది, ప్రేక్షకులను నవ్వించడంలో తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న బ్లాక్బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ మల్టీస్టారర్ మూవీ రెగ్యులర్ షూటింగ్ జులై నెల నుంచి ప్రారంభం కానుంది.… -
Sankranthi 2027 : సంక్రాంతికి రావిపూడి పక్కా.. నో డౌట్స్!
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ‘సంక్రాంతి’ అంటే కేవలం పండగ మాత్రమే కాదు, అదొక యుద్ధం. ముఖ్యంగా ‘హిట్ మెషిన్’ అనిల్ రావిపూడికి సంక్రాంతి సీజన్ అంటే విడదీయలేని అనుబంధం ఉంది ఈ క్రమంలోనే వచ్చే ఏడాది అంటే 2027 సంక్రాంతి బరిలో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్లతో కలిసి ఒక భారీ మల్టీస్టారర్ సినిమాతో పలకరించాలని అనిల్ గట్టి ప్లాన్లో ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనుల్లో ఆయన నిమగ్నమై ఉన్నారు. అయితే అనిల్… -
Anil Ravipudi: అనిల్ రావిపూడి సినిమాకి హీరోయిన్లు ఫిక్స్.. ఎవరంటే?
Anil Ravipudi Multistarrer: విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ కలయికలో దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ కి సంబంధించి తాజాగా బయటకు వచ్చిన లీడ్ కాస్ట్ వివరాలు సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీ మరియు యాక్షన్తో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఇందులో ఇద్దరు హీరోల సరసన క్రేజీ హీరోయిన్లు జోడీ కట్టనున్నారు. వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కల్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి… -
Balayya : డాన్ గా బాలయ్య.. సోలో రిలీజ్ కోసం ప్లానింగ్
నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ మరోసారి మాస్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమైంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడంతో, ఇప్పుడు రాబోతున్న కొత్త చిత్రంపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు గోపీచంద్ మలినేని తొలుత ఒక భారీ చారిత్రక కథను సిద్ధం చేసుకున్నాడు. Also Read : Viroshi : విజయ్ దేవర కొండ – రష్మిక… -
Pawan Kalyan: ‘ఫౌజీ’ భామకు డబుల్ జాక్పాట్.. ఏకంగా పవన్ కళ్యాణ్తో ఛాన్స్ !
యూట్యూబ్ సెన్సేషన్, పాపులర్ డ్యాన్సర్ ఇమాన్వి ఇస్మాయిల్ పేరు ఇప్పుడు టాలీవుడ్లో మారుమోగిపోతోంది. ఇప్పటికే ప్రభాస్ – హను రాఘవపూడి కాంబినేషన్లో వస్తున్న ‘ఫౌజీ’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిన ఈ భామ, ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం అందుకున్నట్లు సమాచారం. అతి తక్కువ సమయంలోనే ఇద్దరు పాన్ ఇండియా సూపర్ స్టార్లతో జతకట్టే లక్కీ ఛాన్స్ ఆమెకు దక్కిందని ట్రేడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. Also Read… -
Venky – Anil 4 : వెంకీ మామ.. అనిల్ రావిపూడి.. షూటింగ్ ఎప్పుడంటే
టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిది విడదీయలేని అనుబంధం. F2, F3, సంక్రాంతికొస్తున్నాం చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన ఈ జోడీ, ఇప్పుడు తమ ఐదవ సినిమా కోసం చేతులు కలిపారు. ఈ ప్రాజెక్ట్ జూలై 2026 నుండి పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం మలయాళ వర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ ఎంపిక చేసినట్లు సమాచారం. పుష్ప చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఫహద్, ఈ సినిమాలో…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-9 Live : నేడు మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కల్యాణం.. తొమ్మిదో రోజు వేడుకలివే..!
-
Ramayana : ఒక్క అడుగు దూరంలో రామాయణ
-
YS Sharmila : బెంగళూరులో హైడ్రామా.. యలహంక ఇంటికి వెళ్లేందుకు షర్మిల, విజయమ్మ ప్రయత్నం
-
January 12 Vidudala : ఆ ఫార్మాట్ మారింది.. కానీ?
-
Saturn Transit 2027 : 2027లో శని సంచారం.. ఈ 7 రాశులకు అదృష్టం..!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
ట్రెండింగ్
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!