‘ధర్మచక్రం’ అనగానే విక్టరీ వెంకటేశ్ నటించిన సినిమా గుర్తొస్తుంది. ఇప్పుడు అదే పేరుతో మరో సినిమా తెరకెక్కుతోంది. సంకేత్ తిరుమనీడి, మోనిక చౌహాన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు నాగ్ ముంత దర్శకత్వం వహిస్తున్నారు. జీపీ రెడ్డి నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి వరుణ్ క్లాప్ కొట్టగా, రాజశేఖర్ కెమెరా స్విచ్ఆన్ చేశారు. ఎం. శ్రీధర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమా గురించి నిర్మాత జీపీ రెడ్డి మాట్లాడుతూ, ”సమాజంలో…