శంకర్ మహదేవన్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. సంగీత సరస్వతి పుత్రుడు.. ఆయన ట్యూన్స్ జనాలను ఎంతగా ఆకట్టుకుంటున్నాయో చూస్తూనే ఉన్నాం.. ఆయన పాటలకు అభిమానులు చెవులు కోసుకుంటారు.. అలాంటి గొప్ప వ్యక్తి ట్యూన్ ను ఓ వ్యక్తి అద్భుతం చేశాడు.. అతను ట్యూన్ ను కంపోజ్ చేసిన విధానం జనాలను విపరీతంగా ఆకట్టుకుంటు