క్రికెట్ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న టైమ్ రానే వచ్చింది. నేడు ఆసియా కప్ లో హై వోల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. పాక్ తో భారత్ పోరుకు సర్వం సిద్ధమైంది. భారత్, పాక్ మధ్య మ్యాచ్ ఉందంటే బజ్ ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఆసియా కప్ 2025లో అతిపెద్ద మ్యాచ్ నేడు (సెప్టెంబర్ 14) భారత్ మరియు పాకిస్తాన్ మధ్య జరగనుంది. పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి తర్వాత జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత, రెండు…