Home
Sanju Samson Innings
Sanju Samson Innings News
-
Suryakumar Yadav: “ఫీల్డింగ్ కోచ్‌దే అసలైన క్రెడిట్”.. థ్రిల్లింగ్ విక్టరీపై కెప్టెన్ సూర్యకుమార్ కీలక వ్యాఖ్యలు..
Suryakumar Yadav: ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇండియా అద్భుతం చేసింది. ఇంగ్లాండ్‌పై స్వల్ప తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. కేవలం ఏడు పరుగుల తేడాతో ఇండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. ఇరు దేశాలకు చెందిన కోట్లాది మంది అభిమానులు టీవీలు, ఫోన్లకు అతుక్కు పోయారు. చివరి వరకు మ్యాచ్‌ను వీక్షించారు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ప్రారంభంలో మాత్రం భారత్ పూర్తిగా ఆధిపత్యం చాటింది. హార్దిక్ పాండ్యా కీలక సమయంలో… -
Harry Brook: “మా ఓటమికి నేనే కారణం”.. ఇంగ్లాండ్ కెప్టెన్ బ్రూక్ భావోద్వేగం!
Harry Brook: ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిన్న జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ బ్యాచ్‌లో చివరకు భారత్ గెలిచి ఫైనల్‌కు చేరింది. ఇంగ్లాండ్ సైతం వీరోచిత పోరాటం చేసింది. చివరివరకు పోరాడి కేవలం ఏడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ జట్టు సారథి హ్యారీ బ్రూక్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశాడు. తన వల్లే జట్టు ఓటమి పాలైందని.. దీనికి తానే బాధ్యత తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. సంజూ… -
Team India Playing XI: టీమిండియా-ఇంగ్లాండ్ హై-వోల్టేజ్ మ్యాచ్.. సంజూ, అభిషేక్ జోడీకి పగ్గాలు.. భారత్ తుది జట్టు ఇదే!
Team India Playing XI: ఉత్కంఠ పోరుకు రంగం సిద్ధమైంది. మరికొన్ని నిమిషాల్లో ముంబైలోని వాంఖడే మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ పోరు చాలా ఉత్కంఠగా మారనుంది. రెండు జట్లు అత్యద్భుతంగా ప్రదర్శన కొనసాగిస్తున్నాయి. ఇంగ్లాండ్ వరుస విజయాలతో సెమీస్‌కు దూసుకొచ్చింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత్ జట్టు కొన్ని ఎత్తుపల్లాలు ఎదుర్కొంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి ఎదురైనా, ఆ తర్వాత జట్టు అద్భుతంగా తిరిగి వచ్చి జింబాబ్వే, వెస్టిండీస్‌లపై వరుస విజయాలు సాధించింది.… -
Sanju Samson Comeback: అవకాశాల్లేవు, ఛీకొట్టారు, రిటైర్మెంట్ అన్నారు.. కట్ చేస్తే ‘జెనరేషన్ నాక్’తో నోళ్లు మూయించాడు!
Sanju Samson Inspiring Comeback Story: టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత వికెట్‌కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ప్రయాణం నిజంగా ప్రేరణాత్మకం అనే చెప్పాలి. మెగా టోర్నీ ప్రారంభంలో సంజుకు అవకాశాలు రాలేదు. 48 బంతుల్లో అర్ధశతకం కూడా నమోదు చేయకపోయినా.. తన సామర్థ్యాన్ని నిరూపించుకునే ఛాన్స్ కోసం ఓపికగా ఎదురుచూశాడు. లీగ్ దశలో మూడు మ్యాచ్‌ల పాటు బెంచ్‌కే పరిమితమయ్యాడు. అదే సమయంలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా డకౌట్స్ అయినా.. సంజుకు అవకాశం… -
Sanju Samson: గురువుకు తగ్గ శిష్యుడు.. గంభీర్ ఆటను గుర్తు చేసిన సంజూ!
Sanju Samson: టీ20 వరల్డ్ కప్ 2026లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సంజూ 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులతో అజేయంగా రాణించాడు. ఒత్తిడిలోనూ చాలా కూల్ గా ఆడుతూ జట్టును విజయపథం వైపు నడిపించాడు. సంజూ శాంసన్ ఆడిన అజేయ 97 పరుగుల ఇన్నింగ్స్ భారత జట్టుకు సెమీఫైనల్ టికెట్ మాత్రమే కాదు.. అతనిపై ఉన్న… -
Mohammad Amir: “ఏమైంది రా సప్పుడు చేస్తలేవ్”.. భారత్ సెమీస్‌కు చేరుకోదన్న పాక్ మాజీ ప్లేయర్‌పై ఫ్యాన్స్ ఫైర్..
Mohammad Amir: నిన్న భారత్ vs వెస్టిండీస్ మ్యాచ్ ఎంత ఉత్కంఠ భరితంగా సాగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ విజయంతో భారత్ సెమీస్‌కు చేరింది. గతంలో భారత్ సెమీస్‌కు చేరడం అసాధ్యం అని ప్రగల్భాలు పలికిన పాక్ మాజీ ప్లేయర్స్‌కు కర్రు కాల్చి వాత పెట్టనట్లయింది. పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆమిర్‌పై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. సొంత దేశంలోనూ ట్రోలింగ్స్ చేస్తున్నారు. వెస్టిండీస్ చేతిలో భారత్ ఓడిపోతుందని ఆమిర్ ముందుగానే…
తాజావార్తలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
-
Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!