Sanjana Galrani : సంజనా గల్రానీ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంటుంది. ఆమె ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ సీజన్-9లో పాల్గొని సందడి చేస్తోంది. ఈ సందర్భంగా ఆమె ఆటకు మంచి మార్కులు పడుతున్నాయి. అయితే ఆమె గంతలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె మాట్లాడుతూ… నేను కన్నడ ఇండస్ట్రీలో ఓ హీరో వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. అతను నన్ను టార్చర్ చేశాడు. ఆ హీరో…
బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ 9 సెప్టెంబర్ 5న ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కార్యక్రమంకు సంబందించిన ప్రోమోలు సోషల్ మీడియాలో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ సీజన్లో కామన్ మ్యాన్ కాన్సెప్ట్ మరలా వచ్చింది. ‘అగ్ని పరీక్ష’ ద్వారా 15 మంది సామాన్యులను ఎంపిక చేసి.. ఓటింగ్‌లో పెట్టారు. వీరిలో 5 మంది బిగ్ బాస్ హౌస్ లోపలకు వెళ్లనున్నారు. వారెవరన్నది బిగ్ బాస్ గ్రాండ్ లాంఛింగ్ వరకు…
‘బుజ్జిగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి సంజన గల్రానీ, కన్నడలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నా సంజనకు తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు రాలేదు. ఇక కన్నడలో బిజీ అవుతున్న టైంలో సంజన డ్రగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలు జీవితాన్ని అనుభవించి తరువాత బెయిల్ మీద బయటకు వచ్చింది. ఆ తరువాత ఆ డ్రగ్స్ కేసును కోర్టు కొట్టేసింది కూడా. నిజానికి ఈ డ్రగ్స్ కేసు పంచాయతీ నడుస్తున్నప్పుడే ఓ ముస్లిం డాక్టర్ ను…
Sanjjanaa Galrani Says she was harrased by VIP son : రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ సహా మొత్తం 17 మంది నిందితులను అరెస్ట్ చేసి పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. “నటుడు దర్శన్ ఇలాంటి పని చేయలేడు. ఇలాంటి సంఘటనలు జరగకూడదు. చట్ట ప్రకారం తప్పు చేసిన వారికి శిక్ష పడుతుంది. దర్శన్ త్వరగా బయటకు వచ్చి కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అని ఒక కన్నడ మీడియాకి…
Sanjjanaa Galrani: రేణుకాస్వామి అనే అభిమాని హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ అరెస్ట్ కావడం కర్ణాటకలో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 33 ఏళ్ల రేణుకాస్వామిని దర్శన్ ఆదేశాల మేరకే అతడి అనుచరులు తీవ్రంగా కొట్టి చంపినట్లు తెలుస్తోంది.
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయ వాక్యాలు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచం మొత్తం ఆ కటౌట్ కు ఇచ్చే వాల్యూ అలాంటిది. ఇండస్ట్రీలో వివాదాలు లేని హీరో ప్రభాస్. అందరిని ఎంతో ప్రేమగా పిలుస్తూ ఉంటాడు.
నటి సంజనా గల్రానీ ఆదివారం బెంగళూరులో కొవీషీల్డ్ వాక్సిన్ వేయించుకుంది. ఈ సందర్భంగా అక్కడి వైద్య సిబ్బంది సేవలు చూసి ఫిదా అయిపోయింది సంజనా. వారి అంకిత భావం చూస్తుంటే గర్వంగా ఉందంటూ పొగిడేసింది. అంతేకాదు… ఎవరైనా కొవీషీల్డ్ వాక్సిన్ వేయించుకోవాలనుకుంటే ఉచితంగా అందించడానికి తాను సిద్ధమని, సంజనా ఫౌండేషన్ కు మెయిల్ ద్వారా వివరాలు తెలియచేస్తే వారికి వాక్సిన్ వేయిస్తామని హామీ ఇస్తోంది. ఇటీవల కూడా సంజనా కరోనా బాధితులకు ఆహారాన్ని అందించడంతో పాటు సినీ…