Sanjay Manjrekar Says Behave at MI vs RR Toss Time: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. సొంత మైదానం వాంఖడే స్టేడియంలో ఆడినా కూడా ముంబైకి కలిసి రాలేదు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబైని దాని సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్ చిత్తు చేసింది. కెప్టెన్ మారినా రాత మారని ముంబై.. టోర్నీలో ఇంకా ఖాతా తెరవలేదు. హార్దిక్ పాండ్యా…
Sanjay Manjrekar on KS Bharat ahead of IND vs ENG 3rd Test: హైదరాబాద్, విశాఖలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండు టెస్టుల్లో టీమిండియా వికెట్ కీపర్, తెలుగు ఆటగాడు కేఎస్ భరత్ పెద్దగా రాణించలేదు. హైదరాబాద్ టెస్టులో (41, 28) కాస్త పోరాట పటిమ చూపించిన భరత్.. రెండో టెస్టులో (17, 6) విఫలం అయ్యాడు. భరత్ ఫామ్ మేనేజ్‌మెంట్‌ను కలవరానికి గురి చేస్తోంది. వికెట్ల వెనకాల బాగానే రాణిస్తున్నా.. బ్యాటింగ్‌తో నిరాశపరుస్తున్నాడు. వచ్చిన…
Sanjay Manjrekar Picks His Playing 11 for IND vs PAK Match in Asia Cup 2023: ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్ 2023 జరగనుంది. ప్రపంచకప్ 2023 ఉన్న నేపథ్యంలో ఈసారి 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఈ టోర్నీ జరగనుంది. శ్రీలంక వేదికగా సెప్టెంబరు 2న పాకిస్తాన్‌తో భారత్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రపంచకప్ సన్నాహకంగా ఆసియా కప్‌ని అన్ని జట్లు ఉపయోగించుకోనున్నాయి. భారత్ ప్రయోగాలకు…