పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇక ఈ సినిమా తర్వాత ప్రస్తుతం బన్నీ పుష్ప పార్ట్ 2 లో నటిస్తున్నాడు. పుష్ప సినిమాతో బన్నీకి అన్నిచోట్ల కన్నా బాలీవుడ్ లో బాగా పేరు వచ్చిందన్న విషయం తెల్సిందే. ఇక దీంతో బన్నీ.. బాలీవుడ్ లో పాగా వేయడానికి ప్లాన్ వేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం అల్లు అర్జున్ ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీని మీట్…
బాలీవుడ్ స్టార్ అలియాభట్ నాయికగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘గంగూబాయ్ కఠియావాడి’ చిత్రం విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ రోజు ముంబై హైకోర్టులో ఈ సినిమాపై వేసిన మూడు కేసులు విచారణకు వచ్చాయి. అందులో రెండు కేసులను కోర్టు కొట్టివేయగా, మరో కేసు విచారణకు కోర్టు తిరస్కరించింది. మూవీ ట్రైలర్ లో చైనా పేరును ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ కేసులు వేశారు. అయితే… సినిమా తరఫున న్యాయవాది తన వాదనను గట్టిగా…