మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. శనిగపురం గ్రామంలో ఒకే ఇంట్లో ముగ్గురిని పాము కాటేసిన ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలను కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే.. క్రాంతి-మమత దంపతులకు మూడు నెలల చిన్నారి పాప ఉంది. పాపకు ఒంట్లో బాగోలేకపోవడంతో ఇటీవల తల్లిదండ్రులు తమ చిన్నారిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పూర్తిగా కోలుకున్న తర్వాత శనివారం నాడు పాపను ఇంటికి తీసుకువచ్చారు. Read Also: స్టేజిపైనే లవర్ కు ప్రపోజ్ చేసిన హీరో…