Director Sangeeth Sivan Death: బాలీవుడ్‌కి ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు సంగీత్ శివన్ బుధవారం మరణించారు. సంగీత్ శివన్ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సంగీత్ శివన్ వయసు కేవలం 65 ఏళ్లు మాత్రమే. సంగీత్ శివన్ మృతికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. దర్శకుడు శివన్ మృతి పట్ల బాలీవుడ్ సహా సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. బాలీవుడ్‌కి ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను అందించిన సంగీత శివన్…