తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన లేటెస్ట్ మూవీ లియో.. దసరా కానుకగా 19 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకుంది.. కానీ కలెక్షన్స్ మాత్రం అస్సలు తగ్గలేదు.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురుస్తుంది.. సినిమా భారీ యాక్షన్ సన్నీవేశాల తో తెరకేక్కింది.. మాస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది.. ఈ సినిమాలో విలన్ గా సైకో కిల్లర్ గా ఓ కుర్రాడు నటించాడు. అతడి నటనకు…