ఈరోజు మొత్తం ‘పుష్ప’రాజ్ దే… ఎక్కడ చూసినా ‘పుష్ప’ గురించే టాక్ నడుస్తోంది. సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. థియేటర్లలో ‘పుష్ప’రాజ్ ఫ్యాన్స్ చేసే రచ్చ మాములుగా లేదు. అయితే తాజాగా అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ కు ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. అక్కడ అభిమానులతో కలిసి సినిమా చూడడానికి ప్లాన్ చేసుకున్నాడు అల్లు అర్జున్. అయితే ఆయన వస్తున్నాడన్న సమాచారం ముందుగానే ప్రచారం జరగడంతో అక్కడికి…
ఫ్యామిలీతో ‘పుష్ప’రాజ్ సందడి @ ఆర్టీసీ క్రాస్ రోడ్స్”పుష్ప ది రైజ్” చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమాకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ పాజిటివ్ బజ్ నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపుగా మూడు వేలకు పైగా థియేటర్లలో విడుదలైంది. అయితే అల్లు అర్జున్ మలయాళ ఫ్యాన్స్ కు మాత్రం నిరాశ తప్పలేదు. అక్కడ తమిళ వెర్షన్ లో అయితే రిలీజ్ చేశారు. కానీ మలయాళ వెర్షన్ ను సాంకేతిక సమస్య కారణంగా…