Home
Sandeep Reddy Vanga
Sandeep Reddy Vanga News
-
‘ప్రభాస్’ రాజు ఎక్కడైనా రాజే..
ఈశ్వర్ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్.. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా అడుగుపెట్టిన ప్రభాస్.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఈ సినిమా తరువాత ప్రభాస్ లైఫ్ మారిపోయింది అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేసేవాణ్ణి పాన్ ఇండియా మూవీసే.. ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ తెలియనివారు లేరు. ఇప్పటికే పలు రికార్డులను కైవసం చేసుకున్న… -
‘యానిమల్’ ని రంగంలోకి దింపనున్న సందీప్ వంగా.. రిలీజ్ ఎప్పుడంటే..?
‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు సందీప్ రెడ్డి వంగా. ఈ చిత్రం తరువాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘యానిమల్’. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, పరిణీతి చోప్రా, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం విడుదల తేదిని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 11 ఆగస్టు, 2023 సంవత్సరంలో ఈ సినిమా విడుదల కానున్నట్లు సందీప్ రెడ్డి వంగా… -
మహేష్ బాబు కథతో ప్రభాస్ సినిమా
‘అర్జున్ రెడ్డి’తో ఓవర్ నైట్ స్టార్ డైరక్టర్ స్టేటస్ అందుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఆ తర్వాత అదే సినిమాను హిందీలో తీసి మరో సూపర్ హిట్ కొట్టాడు. దీంతో అందరు హీరోల కన్ను సందీప్ పై పడింది. పలువురు హీరోలతో సందీప్ సినిమా అంటూ ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఏది కార్యరూపం దాల్చలేదు. నిజానికి ‘అర్జున్ రెడ్డి’ తర్వాత మహేశ్ బాబుతో సినిమా చేస్తాడని భావించారు. పవర్ ఫుల్ కథను మహేశ్ కి… -
అఫిషియల్ : “ప్రభాస్ 25” టైటిల్ అనౌన్స్మెంట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే “ప్రభాస్ 25” అప్డేట్ నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా అక్టోబర్ 7న ప్రకటిస్తామని టి సిరీస్ ప్రకటించింది. చెప్పినట్టుగానే ఈరోజు ఉదయం 11 గంటలకు “ప్రభాస్ 25” ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రభాస్ నెక్స్ట్ మూవీకి సంబంధించిన… -
Prabhas 25: అర్జున్ రెడ్డి దర్శకుడితో ప్రభాస్..!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కటౌట్‌కు తగ్గట్టే కంటెంట్ సినిమాలను లైన్ లో పెట్టాడు. వరుస భారీ ప్రాజెక్ట్ సినిమాలతో ఈ స్టార్ హీరో ఉన్నంత బిజీగా ఇండియా వైడ్ గా ఎవరు లేరు. ఇప్పటికే ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉండగా.. అందులో రాధేశ్యామ్ ఒక్కటే పూర్తయ్యింది. సలార్, ఆదిపురుష్ సినిమాలు షూటింగ్ దశలో వున్నాయి. మరికొద్దిరోజుల్లోనే నాగ్ అశ్విన్ తో సినిమా ప్రారంభం కానుంది. ఇక ప్రభాస్ 25వ చిత్రం కూడా రేపు (అక్టోబర్… -
మహేష్ తో “అర్జున్ రెడ్డి” డైరెక్టర్ సినిమా… ఎప్పుడంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో స్టార్ డైరెక్టర్ మహేష్ తో తన సినిమా ఉంటుందని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఆగష్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ట్విట్టర్ స్పేసెస్ లో పాల్గొన్న పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అందులో ముఖ్యంగా “అర్జున్ రెడ్డి” డైరెక్టర్ సందీప్ రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మహేష్ తప్పకుండా తన… -
‘అర్జున్ రెడ్డి’ని వద్దని బాధ పడుతున్న పార్వతి
మన టైమ్ బాగా లేనపుడు అంది వచ్చిన అవకాశాలను కూడా చేజేతులా చేజార్చుకుంటుంటాం. అలాంటి సంఘటనే మలయాళ కుట్టి పార్వతీ నాయర్ కి ఎదురైంది. అమ్మడు తిరస్కరించిన ఓ సినిమా సెన్సేషనల్ హిట్ అయి ఆ తర్వాత ఇతర భాషల్లోనూ రూపొంది అక్కడా విజయం సాధించింది. ఆ సినిమానే మన విజయ్ దేవరకొండకు స్టార్ డమ్ తెచ్చిన ‘అర్జున్ రెడ్డి’. ఇంటిమసీ సీన్స్ తో పాటు లిప్ లాక్ సన్నివేశాలు ఎక్కువా ఉన్నాయనే కారణంగా అమ్మడు తన… -
పవర్ స్టార్ ఫ్యాన్ గా సందీప్ రెడ్డి వంగా!
ఇవాళ డైరెక్టర్స్ గా టాప్ పొజిషన్ లో ఉన్న వాళ్ళంతా యవ్వనంలో ఆనాటి స్టార్స్ కు బిగ్ ఫ్యాన్స్ అయ్యే ఉంటారు! ఆ అభిమానమే వాళ్ళను సినిమా రంగం వైపు మళ్ళేలా చేసి ఉంటుంది. తొలి చిత్రం ‘అర్జున్ రెడ్డి’తోనే యూత్ లో సునామి సృష్టించిన సందీప్ రెడ్డి వంగా కూడా అందుకు మినహాయింపేమీ కాదు. ఇరవై ఏళ్ళ క్రితం ఇతను పవన్ కళ్యాణ్ ను విపరీతంగా అభిమానించే వాడట. దానికి సంబంధించిన జ్ఞాపకాల దొంతరను ఇటీవలే…
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!