చేసింది రెండే సినిమాలు అయినా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ గుర్తుపట్టేలా ఆ సినిమాలు డైరెక్ట్ చేయడంలో సందీప్ రెడ్డి వంగా నిష్ణాతుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముందుగా తెలుగులో అర్జున్ రెడ్డి అనే సినిమా చేసి దాన్నే హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో తర్వాత రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ అనే సినిమా చేసి మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. సినిమా బాలేదని కొంతమంది,…