అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గురించి తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ విజయ్ దేవరకొండ తో అర్జున్ రెడ్డి అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన అదే సినిమాని బాలీవుడ్లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి మరో బ్లాక్