The Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ హర్రర్ ఫాంటసీ మూవీ 'రాజా సాబ్'. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 2026 జనవరి 9న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం యూనిట్ ప్రమోషన్స్ గట్టిగానే ప్లాన్ చేస్తోంది.
Sandeep Reddy Vanga: షాహిద్ కపూర్ కెరీర్‌లో అతిపెద్ద సినిమాల్లో "కబీర్ సింగ్" ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 2019లో విడుదలైన ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటించింది. 2017లో వచ్చిన తెలుగు సూపర్ హిట్ "అర్జున్ రెడ్డి"కి హిందీ రీమేక్‌గా రూపొందిన ఈ సినిమా, సాక్‌నిల్‌క్ లెక్కల ప్రకారం బాక్సాఫీస్ వద్ద రూ.275 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం చాలా మందికి తెలియదు.…
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా గురించి ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతూ వస్తున్నాయి. ఇంకా సినిమా షూటింగ్ కూడా మొదలు కాలేదు కానీ, ఈ సినిమా మీద జరిగినన్ని ప్రచారాలు ఇప్పటివరకు మరే సినిమాకి జరిగి ఉండకపోవచ్చు. తాజాగా సందీప్ రెడ్డి వంగా ‘జిగ్రీస్’ అనే ఒక చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి నుంచి…
టాలీవుడ్ ఫ్యామిలీ హీరో జగపతి బాబు టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది. ఇక తాజా ఎపిసోడ్ లో సందీప్ వంగా, రామ్ గోపాల్ వర్మ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సందీప్ వంగా తన ప్రేరణలు, అనుభవాలు, రాబోయే ప్రాజెక్టుల గురించి చాలా విషయాలు పంచుకున్నారు. Also Read : Mirai : ‘మిరాయ్’ నుంచి మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్.. సందీప్ మాట్లాడుతూ.. ‘‘నా జీవితంలో రామ్ గోపాల్ వర్మ…