6 Balls 6 Fours In International Cricket: ఈ మధ్య క్రికెట్ ఆటలో బ్యాటింగ్ గతంలో కంటే తేలికగా మారింది. ఇప్పుడు వన్డే క్రికెట్‌లో 400 పరుగులు, 20 ఓవర్ల క్రికెట్‌లో 240కి పైగా పరుగులు చేయడం అలవాటుగా మారింది కొన్ని జట్లకు. ప్లేయింగ్ పిచ్ ఇప్పుడు ఎక్కువ మంది బ్యాట్స్‌మెన్ లకు అనుకూలంగా ఉంటుంది. అయితే, అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఒక బ్యాట్స్‌మెన్ 1 ఓవర్‌లో 6 ఫోర్లు కొట్టారన్న సంగతి మీకు తెలుసా..?…