Zepto: హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లిలో జెప్టో (Zepto) డెలివరీ బాయ్స్ వీరంగం సృష్టించారు. ఒక కస్టమర్‌పై మూకుమ్మడి దాడికి పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ACB Raids: కుప్పలు.. కుప్పలుగా నోట్ల కట్టలు.. భారీగా అక్రమాస్తులు గుర్తింపు! చిక్కడపల్లిలోని అంబేద్కర్ బస్తీకి చెందిన సందీప్ అనే కస్టమర్ జెప్టోలో పెన్సిల్ కిట్, పెరుగు ప్యాకెట్‌ను ప్రీపెయిడ్ ఆర్డర్ చేశాడు. డెలివరీ బాయ్…
పాత రోజుల్లో ఇతర భాషల్లో హిట్ అయిన బ్లాక్ బస్టర్ సినిమాలను రీమేక్ పేరుతో మక్కికి మక్కి దింపేసి హిట్ కొట్టేవాళ్లు. అలాగే ఎక్కడో చుసిన హాలీవుడ్, ఫ్రెంచ్ సినిమాలలోని సీన్స్ నుండి ఇన్స్పైర్ అయి వాటిని మన తెలుగు సినిమాలలో వాడుకునేవారు. డిజిటల్ లేని రోజుల్లో ఇవి కుదిరింది కానీ ఇప్పుడు ఎవరైనా దర్శకుడు ఏదైనా సీన్ లేదా సాంగ్ లోని చిన్న ట్యూన్ కాపీ కొట్టినా సరే ఇట్టే పెట్టేస్తున్నారు నెటిజన్స్. త్రివిక్రమ్ దర్శకత్వం…
Naga Chaitanya : ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన 'క' అనే సినిమాతో సుజిత్-సందీప్ ద్వయం ఎంత ఫేమస్ అయ్యారో తెలిసిందే. తొలి సినిమానే ఎంతో అనుభవం కలిగినటువంటి డైరెక్టర్ల మాదిరిగా తెరకెక్కించి అందరి చేత శభాష్ అనిపించారు.
కిరణ్ అబ్బవరం లేటెస్ట్ చిత్రం “క”. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో స్వయంగా నటిస్తూ, నిర్మిస్తున్నాడు. చాలా కాలంగా హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు ఈ యంగ్ హీరో. రొటీన్ కథలకు స్వస్తి చెప్పి పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో, రాయలసీమ యాక్షన్ నేపథ్యంలో సాగే కథాంశాన్ని ఎంచుకొని అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. నేడు ఈ యంగ్ హీరో పుట్టిన రోజు సందర్భంగా క చిత్రం ట్రైలర్ విడుదల చేశారు. ఎలా ఉందొ సారి చూద్దాం రండి..? టీజర్ …
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి 2898ఎడి. ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి హిస్టరీ క్రియేట్ చేసిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. కాగా కల్కి చిత్రం సూపర్ హిట్ అయి వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సందర్భంగా దర్శకుడు నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసాడు. బ్లడ్, భూతు, అశ్లీలత, రెచ్చగొట్టే వంటి అంశాలు లేకుండా తీసిన…
Gachibowli Radisson Hotel Drugs Case Updates: హైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్ పార్టీ కేసులో నిందితులుగా ఉన్న నటి లిషి, సందీప్‌లు ఆదివారం రాతి గచ్చిబౌలి పోలీసుల ఎదుట హాజరయ్యారు. పోలీసులు ఇద్దరి నుంచి యూరిన్, బ్లడ్ శాంపిల్స్‌ను సేకరించారు. వైద్య పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఆ శాంపిల్స్‌ని పంపారు. ఫోరెన్సిక్ ఫలితాల కోసం గచ్చిబౌలి పోలీసులు ఎదురుచూస్తున్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నటుడు నీల్ పరారీలో ఉన్నాడు. అతడు అమెరికా పారిపోయినట్లు…
Jyothi Raj: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజురోజుకు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఏ సీజన్ కు లేని ఆసక్తి.. ఈ సీజన్ తెప్పించింది. ఎంత చిరాకు తెప్పించినా.. అంతే ఆసక్తిని తెప్పిస్తోంది. మొట్ట మొదటిసారి బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్స్ కోసం..
Mounika Reddy: సూర్య అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి మౌనిక రెడ్డి. ఈ సిరీస్ తరువాత ఈ భామ వరుస సినిమా అవకాశాలను అందుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో లేడీ కానిస్టేబుల్ గా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది.
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7.. రోజురోజుకు ఉత్కంఠను రేకెత్తిస్తుంది. హౌస్ లో రోజుకో గొడవ.. అరుపులు, కేకలు.. అన్నింటికి మించి కొంతమంది కంటెస్టెంట్స్ కు అన్యాయం జరుగుతుంది. పవర్ అస్త్ర కోసం ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు.