ఏపీలో ఇసుక రీచుల పేరిట భారీ మోసం వెలుగు చూసింది. ఏపీ వ్యాప్తంగా ఇసుక రీచుల్లో తవ్వకాలు సబ్ లీజులు ఇస్తామని 3.50 కోట్లు వసూలు చేసాడు ఓ కేటుగాడు. గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ IAS అధికారి గోపాలకృష్ణ ద్వివేది సంతకాలు ఫోర్జరీ చేసి డాక్యుమెంట్స్ సృష్టించి..ఆ కేటుగాడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఏపీలో ఇసుక రీచ్ ల వేలం జేపీ గ్రూప్ కి ఇచ్చింది జగన్ ప్రభుత్వం. అయితే నిందితుడు కాకినాడకు చెందిన రామకృష్ణ…