మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. బింబిసార డైరక్టర్ వశిష్ట డైరెక్టర్ చేస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఒక సోషల్ ఫాంటసీ చిత్రంలో నటిస్తూ ఉండడంతో పాటు ఆయన హిట్ కొట్టి చాలా కాలం అవుతూ ఉండటంతో ఆయన అభిమానులు కూడా ఎంతో ఆసక్తికర�