Spanish PM Sanchez India Tour: స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ సోమవారం తెల్లవారుజామున గుజరాత్‌లోని వడోదర చేరుకున్నారు. సాంచెజ్‌కి చెందిన విమానం అర్ధరాత్రి 1.30 గంటలకు వడోదర విమానాశ్రయంలో దిగింది. ఆయన భారత్‌లో తన మొదటి అధికారిక పర్యటన చేయనున్నారు. స్పెయిన్‌కు తిరిగి వెళ్లే ముందు ఆయన మంగళవారం ముంబైకి వెళ్లనున్నారు. సోమవారం ఉదయం వడోదరలో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) సదుపాయాన్ని సంయుక్తంగా ప్రారంభించే ముందు శాంచెజ్ ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి…