చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు అంతకంతకు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్లు కు భద్రత లేకుండా పోయింది. మొన్నటికి మొన్న నటుడు, నిర్మాత విజయ్ కుమార్ ని లైంగిక వేధింపుల క్సేసులో అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఇక తాజాగా మలయాళ స్టార్ డైరెక్టర్ సనల్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్, అతడు వేధింపులకు గురిచేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. సనల్ దర్శకత్వంలో మంజు…