భీమ్లా నాయక్, బింబిసార, విరూపాక్ష సినిమాలతో సంయుక్త మీనన్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టారు. హ్యాట్రిక్ కొట్టడమే కాదు.. అప్పటి వరకు ఫ్లాప్స్‌లతో సతమతమౌతున్న కళ్యాణ్ రామ్, సాయి తేజ్‌కు సక్సెస్‌లు ఇచ్చి గోల్డెన్ లేడీగా మారారు సంయుక్త. కానీ ఆ తర్వాత ఆ మ్యాజిక్ వర్కౌట్ కాలేదు. వరుసగా నందమూరి వారసులతో జోడీ కట్టి.. వాళ్లకు ఫ్లాప్స్ ఇచ్చారు. ముఖ్యంగా వరుస హిట్స్‌తో జోరు మీదున్న బాలయ్యకు ‘అఖండ 2’ బ్రేకులేసింది. అఖండ 2లో సంయుక్త మీనన్…