Jabardasth Dhanraj: జబర్దస్త్ ఎంతోమంది కమెడియన్స్ ను పరిచయం చేసింది. అంత మంచి ప్లాట్ ఫామ్ నుంచి వచ్చిన నటులు .. తమదైన రీతిలో వెండితెరపై దూసుకుపోతున్నారు. ఇప్పటికే సుడిగాలి సుధీర్ హీరోగా.. గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర కమెడియన్స్ గా దూసుకుపోతుండగా.. వేణు డైరెక్టర్ గా మారి.. హిట్ అందుకున్నాడు.