Home
Samuthirakani
Samuthirakani News
-
Isakapatnam Trailer: అధికారం కోసం కన్నతండ్రినే ఢీకొట్టిన కూతురు!”
ఓటీటీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న మోస్ట్ అవేటెడ్ తెలుగు ఒరిజినల్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఇసకపట్నం’ అఫీషియల్ ట్రైలర్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదల చేసింది. ఒక కల్పిత పోర్ట్ టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రా అండ్ రస్టిక్ పొలిటికల్ గ్యాంగ్ వార్ డ్రామా ఇది. రక్తాన్ని ఉడికించే యాక్షన్, మైండ్ గేమ్‌లు, కుటుంబ విభేదాల కలబోతగా వస్తోన్న ఈ సిరీస్ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.ఈ సిరీస్‌లో వెర్సటైల్… -
Isakapatnam Trailer: పవర్ ప్యాక్డ్ ఇసకపట్నం ట్రైలర్ చూశారా?
ప్రముఖ ఓటీటీ దిగ్గజం ‘ప్రైమ్ వీడియో’ నుంచి సరికొత్త తెలుగు ఒరిజినల్ సిరీస్ సిద్ధమైంది. గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో ఏడు ఎపిసోడ్ల హై-ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘ఇసకపట్నం’ అధికారిక ట్రైలర్‌ను హైదరాబాద్‌లో మేకర్స్ చాలా గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ సిరీస్ జూలై 2 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ఇదొక కల్పిత పోర్ట్ టౌన్ (రేవు పట్టణం) బ్యాక్‌డ్రాప్‌లో సాగే పక్కా రా అండ్ రస్టిక్ పొలిటికల్… -
Isakapatnam : ఆమెజాన్ ఒరిజినల్ ‘ఇసకపట్నం’ రిలీజ్ డేట్ ఫిక్స్!
‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ మరో భారీ యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పవర్ఫుల్ పొలిటికల్ అండ్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’ ప్రీమియర్ తేదీని అధికారికంగా అనౌన్స్ చేసింది. ప్రముఖ ఎడిటర్ అండ్ డైరెక్టర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ హై-వోల్టేజ్ సిరీస్ జూలై 2 నుంచి ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది. మొత్తం ఏడు ఎపిసోడ్లుగా రాబోతున్న ఈ సిరీస్ పూర్తిగా ఒక కల్పిత పోర్ట్ టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుంది. అధికారం… -
Exclusive : కుమార స్వామి కథతో నిర్మాతగా ప్రశాంత్ వర్మ సినిమా.. దర్శకుడు ఎవరంటే?
కుమారస్వామి (సుబ్రహ్మణ్యేశ్వర స్వామి) కథలకు ఇప్పుడు టాలీవుడ్లో విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేయగా, దర్శకుడు తిరుమల కిషోర్ కూడా ఇదే నేపథ్యంలో ఒక కథను రాసుకున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ కూడా చేరిపోయారు. Also Read : Bollywood Cinema : 15 ఏళ్ల క్రితం విడిపోయిన హీరో అండ్ డైరెక్టర్ కాంబో.. మళ్లీ ఇన్నాళ్లకు ప్రశాంత్ వర్మ ఇప్పటికే… -
Bro 2 Update: పవన్ కళ్యాణ్ ‘బ్రో 2’పై సముద్రఖని క్లారిటీ.. ఇంతకీ ఏమ్మన్నాడంటే?
Samuthirakani Reveals Pawan Kalyan’s Bro 2 Script Ready: ‘కార్మేని సెల్వం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ప్రెస్మీట్లో దర్శకుడు, నటుడు సముద్రఖని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్, సాయి దుర్గ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ సినిమా సీక్వెల్‌పై స్పందిస్తూ ఓ క్లారిటీ ఇచ్చారు. బ్రో 2 సినిమా గురించి ఇప్పటికే ఆలోచనలు ఉన్నాయని, అయితే ప్రాజెక్ట్ ప్రారంభం పూర్తిగా పవన్ నిర్ణయంపై ఆధారపడి ఉందని చెప్పారు. పవన్ ఎప్పుడు… -
RAPO : బాహుబలి నిర్మాతలతో రామ్ పోతినేని సినిమా క్యాన్సిల్
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా గతేడాది వచ్చిన ఆంధ్ర కింగ్ తాలూకా నిరాశపరిచింది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న రామ్ కు మరోసారి నిరాశ తప్పలేదు. దాంతో నెక్ట్స్ సినిమాలపై జాగ్రత్తలు తీసుకుంటున్నాడు రామ్. రామ్ నెక్ట్స్ సినిమాలపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్కా మీడియా బ్యానర్లో రామ్ ఒక భారీ ప్రాజెక్ట్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం రామ్… -
Kaantha Movie : ‘కాంత’ లాంటి మూవీ మళ్లీ రాదు.. దుల్కర్, రానా కామెంట్స్
Kaantha Movie : కాంత లాంటి సినిమా మళ్లీ రాదన్నారు దుల్కర్ సల్మాన్, రానా. దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న ‘కాంత’ సినిమాను సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తుండగా.. రానా, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. దుల్కర్ సల్మాన్ ‘వేఫేర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్ మీడియా’ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవంబర్ 14న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా రిపోర్టర్లతో రానా, దుల్కర్ కీలక విషయాలను పంచుకున్నారు. రానా మాట్లాడుతూ..… -
Oka Manchi Premakatha: అక్కినేని “ఒక మంచి ప్రేమ కథ”
రోహిణి హట్టంగడి, రోహిణి ముల్లేటి, సముద్రఖని, హిమాంశు పోపూరి, సౌమ్య, అనన్య నన్నపనేని ప్రధాన పాత్రలో రానున్న చిత్రం ‘ఒక మంచి ప్రేమ కథ’. ఈ చిత్రాన్ని హిమాంశు పోపూరి నిర్మిస్తుండగా.. అక్కినేని కుటుంబరావు తెరకెక్కించారు. ఈ మూవీకి కథ, మాటలు, పాటల్ని ఓల్గా అందించారు. ఈ సినిమాకు లక్ష్మీ సౌజన్య ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో.. నటి… -
Kaantha Teaser: సినిమా పేరు శాంత కాదు కాంత.. ఆడియన్స్ కి ఇదే నచ్చుతుంది!
దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నపీరియడ్ చిత్రం కాంతా ఫస్ట్ లుక్ పోస్టర్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటుడు సముద్రకని కీలక పాత్రలో కనిపిస్తుండగా, భాగ్యశ్రీ బోర్సే ఈ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన కథానాయికగా నటిస్తోంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ స్పిరిట్ మీడియా ప్రై. లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రై. లిమిటెడ్ బ్యానర్లపై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దుల్కర్… -
Kamakhya: అదిరే అభి డైరెక్షన్లో సముద్రఖని ‘కామాఖ్య’
తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు మరో ఆసక్తికరమైన చిత్రం సిద్ధమవుతోంది. అదిరే అభి అలియాస్ అభినయ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం *కామాఖ్య* అనే శక్తివంతమైన టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమా ఒక మిస్టీరియస్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది, ఇందులో యూనిక్ కథాంశం, ఆకర్షణీయమైన కథనం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని మేకర్స్ హామీ ఇస్తున్నారు. కామాఖ్య అనే టైటిల్ ఈ చిత్రానికి పవర్ఫుల్ నెస్ తీసుకువస్తోంది. అభినయ…
తాజావార్తలు
-
AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!!
-
Census 2027 Dates Announced: జనగణన 2027 తేదీలు ప్రకటించిన కేంద్రం.. ఈ రాష్ట్రాల్లో లేదు!.. పూర్తి షెడ్యూల్ ఇదే
-
ISRO NVS-03: భారత్‌కు మరో అంతరిక్ష విజయం.. NVS-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన GSLV-F18.. ప్రత్యేకతలివే
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!