ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకించింది. రూ. 51 వేల విలువైన గెలాక్సీ వాచ్ అల్ట్రాను ఫ్రీగా ఇచ్చేందుకు రెడీ అయ్యింది. సామ్ సంగ్ లవర్స్ ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. కంపెనీ తన వాక్-ఎ-థాన్ ఇండియా ఫిట్‌నెస్ ఛాలెంజ్ రెండవ ఎడిషన్‌ను ప్రకటించింది. ఇందులో విన్ అయిన వారికి స్పెషల్ ప్రైజ్ అందిస్తారు. వాక్-ఎ-థాన్ ఇండియా ఫిట్‌నెస్ ఛాలెంజ్ లో పాల్గొనేవారు ఇచ్చిన గడువులోపు స్టెప్ గోల్ పూర్తి చేస్తే,…