స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ‘శాంసంగ్’ శుభవార్త చెప్పింది. ‘రిపబ్లిక్ డే’ సందర్భంగా ‘సూపర్ బిగ్ రిపబ్లిక్, సూపర్ బిగ్ టీవీ’ పేరుతో ప్రత్యేక సేల్‌ను ప్రకటించింది. జనవరి 8న ప్రారంభమైన ఈ సేల్.. 31 వరకు కొనసాగనుంది. ముఖ్యంగా బిగ్ స్క్రీన్, ప్రీమియం స్మార్ట్ టీవీలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అనే చెప్పాలి. ఈ సేల్‌లో శాంసంగ్ తాజా Vision AI టెక్నాలజీతో వచ్చిన టీవీలపై…