సాధారణ టీవీలు దాదాపు కనుమరుగై పోయాయి. ఇప్పుడంతా స్మార్ట్ టీవీలదే హవా. ఆండ్రాయిడ్ యాప్స్, లేటెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ టీవీలు వస్తుండడంతో డిమాండ్ పెరిగింది. చిన్నదో, పెద్దదో మొత్తానికి ఇంట్లో స్మార్ట్ టీవీ ఉండాలని ఫిక్స్ అవుతున్నారు జనాలు. టీవీ తయారీ కంపెనీలు ఒకదాన్ని మించి మరొకటి కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్ టీవీలను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. అంతే కాదు పండగలు, ప్రత్యేక సేల్స్ సందర్భంగా కళ్లు చెదిరే ఆఫర్స్ అందుబాటులో ఉంచుతున్నాయి. ప్రముఖ…