Samsung Micro RGB TV: ప్రపంచ ప్రీమియమ్ టీవీ మార్కెట్‌లో మరోసారి తన సాంకేతిక ఆధిపత్యాన్ని శాంసంగ్ కొనసాగిస్తోంది. 115 ఇంచుల స్క్రీన్ సైజ్‌తో ప్రపంచంలోనే తొలి మైక్రో RGB డిస్‌ప్లే టీవీని ఆవిష్కరించింది. ఈ కొత్త టీవీ మైక్రో స్థాయి RGB LED బ్యాక్‌లైట్ సాంకేతికతను ఉపయోగించి రంగుల ఖచ్చితత్వం, కాంట్రాస్ట్‌ను మరింత మెరుగుపరచడం లక్ష్యంగా రూపొందించబడింది. శాంసంగ్ కంపెనీ తన సొంత మైక్రో RGB టెక్నాలజీ ఈ టీవీకి మెయిన్ అట్ట్రాక్షన్. ఇందులో 100μm…