ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ నుంచి కొత్త టాబ్లెట్ విడుదలైంది. సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ A11+, స్టాండర్డ్ గెలాక్సీ ట్యాబ్ A11 తో పాటు ప్రారంభించారు. గెలాక్సీ ట్యాబ్ A11+ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 11-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. వన్ UI 8.0 ఇంటర్‌ఫేస్‌పై పనిచేస్తుంది. స్టాండర్డ్ గెలాక్సీ ట్యాబ్ A11 లాగా, గెలాక్సీ ట్యాబ్ A11+ కూడా రెండు కలర్ ఆప్షన్స్ లో వస్తుంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,040mAh…