టాబ్లెట్స్ యూజ్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. బ్రాండెడ్ ఎలక్ట్రానిక్ కంపెనీలు హైటెక్ ఫీచర్లతో తక్కువ ధరలోనే టాబ్లెట్స్ ను రూపొందించి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. కొన్ని టాబ్లెట్లు స్మార్ట్ ఫోన్ దరకే వచ్చేస్తున్నాయి. తాజాగా సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ A11+ భారత్ లో రిలీజ్ చేసింది. ఈ టాబ్లెట్ గెలాక్సీ ట్యాబ్ A11 కంటే ఎక్కువ ప్రీమియం మోడల్, ఇది బిగ్ డిస్ప్లే, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ ని కలిగి ఉంది.…