శాంసంగ్ వెబ్‌సైట్‌లో జరుగుతున్న ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ సేల్‌లో భారీ ఆఫర్ నడుస్తుంది. ఈ ఆఫర్‌లో భారీ తగ్గింపు ధరతో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా (Samsung Galaxy S24 Ultra)ని కొనుగోలు చేయవచ్చు. 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర కంపెనీ వెబ్‌సైట్‌లో రూ.1,21,999 ఉంది.
Samsung unveils Galaxy S24 Yellow Colour Variant: దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్.. తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎస్24 అల్ట్రా’ను కొత్త కలర్ వేరియంట్‌లో విడుదల చేసింది. టైటానియం యెల్లోను కంపెనీ తాజాగా లాంచ్ చేసింది. దాంతో ఈ ఫోన్ ఏడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇప్పటికే గెలాక్సీ ఎస్24 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ టైటానియం గ్రే, టైటానియం బ్లాక్, టైటానియం వయొలెట్, టైటానియం ఆరెంజ్, టైటానియం బ్లూ, టైటానియం…
ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ శాంసంగ్ గెలాక్సీ నుంచి మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నారు.. గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఫోన్ మోడల్ వస్తోంది. అద్భుతమైన ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా మోడల్ గ్లోబల్ మార్కెట్లోకి విడుదల కానుంది.. లాంచ్ కు ముందే ఈ ఫోన్ ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి.. ఆ ఫోన్ ఫీచర్స్ అలాగే ధర గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. శాంసంగ్ సిరీస్ కూడా డిఫాల్ట్‌గా 24ఎంపీ ఫొటోలను…