2024 దీపావళి పండగ సీజన్‌లో ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో భారీ ఆఫర్స్ ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్, ఎలక్ట్రానిక్స్‌పై భారీ తగ్గింపులను పొందవచ్చు. ముఖ్యంగా శాంసంగ్ మొబైల్స్‌పై 50 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ‘శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా’ను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. ఎంతలా అంటే.. లక్షా 50 వేల ఫోన్ 49 వేలకే మీ సొంతమవుతుంది. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం. శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా (12జీబీ+256జీబీ) స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.1,49,999గా…