స్మార్ట్ ఫోన్స్ బడ్జెట్ ధరల్లోనే అందుబాటులో ఉంటున్నాయి. కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో తక్కువ ధరకే 5G ఫోన్లు లభిస్తున్నాయి. రూ. 15 వేల బడ్జెట్ ధరలో క్రేజీ ఫీచర్లతో 5G స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ బడ్జెట్‌లో పవర్ ఫుల్ బ్యాటరీలతో పాటు, అద్భుతమైన ఫీచర్లు, బిగ్ డిస్‌ప్లే, బెస్ట్ కెమెరాను అందించే ఐదు ఉత్తమ 5G ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో Samsung, Motorola, Vivo, Realme నుంచి స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి.…
Samsung Galaxy M36 5G: భారత మొబైల్ మార్కెట్లో బాగా గుర్తింపు పొందిన శాంసంగ్ సంస్థ నుండి ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాలను గుర్తిస్తూ అందుకు తగ్గట్టుగా మొబైల్స్ ను లాంచ్ చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా గెలాక్సీ సిరీస్ నుంచి వచ్చిన మొబైల్స్ మంచి ప్రజాధారణ పొందాయి. ఈ గెలాక్సీ సిరీస్ లో ముఖ్యంగా M సిరీస్ రోజురోజుకూ మరింత పాపులారిటీ పొందుతోంది. 2019లో ప్రారంభమైన గెలాక్సీ M సిరీస్ మొబైల్స్ ను “భారతదేశంలో తయారు చేయబడినది,…