Budget Smartphones: ప్రస్తుత ప్రపంచంలో ప్రజలు తిండి, నీరు లేకపోయినా చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే బ్రతకలేమో అన్నట్లుగా సాగుతోంది. ఉదయం లేవగానే పడుకునే వరకు ఈ మొబైల్ వాడకం ప్రతి మనిషిలో కామన్ గా మారిపోయింది. మరి ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నా, బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకున్నా వారికీ ఈ ఫోన్స్ ఉపయోగపడవచ్చు. 6000 mah భారీ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉన్న అత్యుత్తమ బడ్జెట్ 5G ఫోన్లను కేవలం రూ.15,000 లోపు ధరతో పొందవచ్చు.…
కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? డిస్కౌంట్ ఆఫర్ల కోసం చూస్తున్నారా? అయితే టెక్ బ్రాండ్ సామ్ సంగ్ కు చెందిన ఫోన్ పై క్రేజీ డీల్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో SAMSUNG Galaxy M35 5G మొబైల్ పై బంపర్ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఫోన్ పై 37 శాతం తగ్గింపు లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో Samsung Galaxy M35 5G (6GB RAM,128GB) వేరియంట్…
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ లో మొబైల్స్ అండ్ యాక్సెసరీస్ పై బ్లాక్ బస్టర్ డీల్స్ అందిస్తోంది. ఏకంగా 40 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. అమెజాన్ లో స్మార్ట్ ఫోన్ లవర్స్ కు అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది. సామ్ సంగ్ కు చెందిన Samsung Galaxy M35 5G స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపు ప్రకటించింది. ఏకంగా 39 శాతం డిస్కౌంట్…
Samsung Galaxy M35 5G Launch Date and Pice in India: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ ‘శాంసంగ్’ మరో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఎం సిరీస్‌లో ‘శాంసంగ్ ఎం 35 5జీ’ను భారతదేశంలో బుధవారం లాంచ్ చేసింది. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా బడ్జెట్ ధరలో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండడం విశేషం. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్, నథింగ్ 2ఏ, రెడ్‌మీ 13 5జీ…