రూ.10-12 వేలల్లోపు మంచి బ్రాండ్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా?.. అయితే మీకు ఓ బంపర్ ఆఫర్. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ‘శాంసంగ్’ బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌ను చాలా తక్కువ ధరకు మీరు సొంతం చేసుకోవచ్చు. ‘శాంసంగ్ గెలాక్సీ ఏ14’ ఫోన్‌ను 12 వేల కంటే తక్కువకే ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. మీకు దాదాపుగా రూ.9 వేలు డిస్కౌంట్ లభిస్తుంది. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం. శాంసంగ్ గెలాక్సీ ఏ14 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128 జీబీ…