Samsung Galaxy F17 5G: శాంసంగ్ కంపెనీ తన గెలాక్సీ సిరీస్ లో భాగంగా నేడు (సెప్టెంబర్ 11) శాంసంగ్ గెలాక్సీ F17 5G (Samsung Galaxy F17 5G) ఫోన్‌ను భారత్ లో లాంచ్ చేసింది. ఈ మొబైల్ గత ఏడాది విడుదలైన F16 5Gకి తాజా వెర్షన్ (successor). ఇందులో 6.7 అంగుళాల FHD+ 90Hz Super AMOLED డిస్‌ప్లే ఉంది. మొబైల్ ను Exynos 1330 SoC ద్వారా పనిచేస్తుంది. అలాగే ఈ…