Samsung Galaxy A07 5G: శాంసంగ్ కంపెనీ A-సిరీస్ లైనప్‌లో కొత్తగా 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. Samsung Galaxy A07 5G స్మార్ట్ ఫోన్ ను థాయ్‌లాండ్ మార్కెట్‌లో అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. గత ఏడాది ఆగస్టులో విడుదలైన Galaxy A07 4Gకి ఇది 5G వెర్షన్ కాగా.. పెద్ద బ్యాటరీతో పాటు దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌ను అందిస్తోంది. ఈ మొబైల్ బ్లాక్, లైట్ వైలెట్ రంగుల్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రిటైల్ స్టోర్లలో విక్రయిస్తున్నారు. భారత్‌లో…