JR NTR : తమిళ స్టార్ హీరో శింబు హీరోగా వెట్రిమారన్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ సామ్రాజ్యం. ఈ మూవీ ప్రోమోను తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ రిలీజ్ చేశారు. దీంతో ఈ ప్రోమో క్షణాల్లోనే వైరల్ అవుతోంది. అయితే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ మీద శింబు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో.. మీడియాతో హీరో మాట్లాడుతుంటాడు. నా కథను ఎన్టీఆర్ తో చేయించండి. అతను అయితే…