సంపూర్ణేష్ బాబు తాజా చిత్రం ‘క్యాలీ ఫ్లవర్’. శీలో రక్షతి రక్షితః అనేది ట్యాగ్ లైన్. గూడూరు శ్రీధర్ సమర్పణలో ఆశాజ్యోతి గోగినేని నిర్మించిన ఈ సినిమాకు ఆర్కే మలినేని డైరెక్టర్. సంపూర్ణేష్ బాబు సరసన వాసంతి నాయికగా నటించిన ఈ సినిమాకు ప్రజ్వల్ క్రిష్ సంగీతం అందించారు. ఆద్యంతం వినోద భరితం సాగే చిత్రం ఇదని, ఇప్పటిక విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు మంచి స్పందన లభించిందని దర్శక నిర్మాతలు తెలిపారు. పోసాని, పృథ్వీ,…