Home
Sampoornesh Babu
Sampoornesh Babu News
-
Srikanth Odela: “మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా”
Srikanth Odela: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటే టాలీవుడ్లో గంభీరమైన వ్యక్తిత్వం, కఠినమైన క్రమశిక్షణే గుర్తొస్తాయి. ఆయన సెట్లోకి వస్తున్నారంటే దర్శకుల నుంచి సాధారణ సిబ్బంది దాకా ఒకింత భయంతో కూడిన జాగ్రత్త పాటిస్తుంటారు. అయితే ‘ది పారడైజ్’ చిత్రంలో మోహన్ బాబుతో కలిసి పనిచేసిన అనుభవంపై యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పంచుకున్న ముచ్చట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. “మోహన్ బాబు గారు హిట్లర్ లాంటి వారని భయపెట్టారు.. కానీ తీరా సెట్లో చూస్తే… -
Sampoornesh Babu: ‘కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ ‘ది ప్యారడైజ్’ కే మోగింది!’.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
Sampoornesh Babu:బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు చాలా కాలం తర్వాత సరికొత్త మేకోవర్‌తో వెండితెరపై కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన భారీ చిత్రం ‘ది పారడైజ్’లో ‘బిర్యానీ’ అనే విలక్షణమైన పాత్రతో సంపూ రీ-ఎంట్రీ ఇచ్చారు. ది ప్యారడైజ్ టీం ప్రత్యేకంగా నిర్వహించిన ‘మీడియా ములాఖత్’లో సంపూర్ణేష్ బాబు మాట్లాడిన మాటలు అందరినీ కదిలించాయి. కెరీర్లో ఎదురైన గ్యాప్, అవకాశాలు లేని సమయంలో పడ్డ వేదనను గుర్తుచేసుకుంటూ ఆయన తీవ్ర… -
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేదికపై నాని చేసిన ప్రసంగం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ముఖ్యంగా తన సినిమాపై, దర్శకుడు శ్రీకాంత్‌పై నాని చూపించిన నమ్మకం, బాక్సాఫీస్ వద్ద జరగబోయే విధ్వంసం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. సినిమా విడుదల గురించి నాని ఒక సెన్సేషనల్ అప్డేట్ ఇచ్చారు. సెప్టెంబర్ 24న… -
Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
Sampoornesh Babu: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు సినీ ప్రయాణంలో ఇప్పటివరకు ఎన్నో స్పూఫ్ కామెడీలు చూశాం. కానీ తనలోని అసలైన నటుడిని ప్రపంచానికి పరిచయం చేసే క్రేజీ అవకాశం ఆయన తలుపు తట్టింది. న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న రా అండ్ రస్టిక్ యాక్షన్ చిత్రం ‘ది ప్యారడైజ్’లో సంపూ ఓ కీలక పాత్రలో మెరవబోతున్నారు. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకలో సంపూర్ణేష్ బాబు మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్… -
Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
మెగాస్టార్ చిరంజీవితో నాని నిర్మాణంలో శ్రీకాంత్ ఓదెల సినిమా చేయబోతున్నారన్న అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత టాలీవుడ్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ‘ప్యారడైజ్’ తర్వాత వెంటనే మెగా ప్రాజెక్ట్ మొదలవుతుందా అంటే దర్శకుడి నుంచి భిన్నమైన సమాధానం వచ్చింది. ‘ప్యారడైజ్’ రిలీజ్ అయ్యాక తన మెదడుకు విశ్రాంతి కావాలని, దాదాపు మూడు నెలల పాటు ఏ పనీ చేయకుండా ఇంట్లో ఖాళీగా ఉండబోతున్నానని శ్రీకాంత్ కుండబద్దలు కొట్టారు. చిరంజీవిగారికి కూడా ఇదే విషయం ముందే చెప్పానని,… -
The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
The Paradise : న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న రా అండ్ రస్టిక్ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’. ఈ చిత్రంపై రోజురోజుకూ అంచనాలు పీక్స్‌కు చేరుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘ఏషనాగుల’ సాంగ్ నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తుండగా, సినిమా కథా నేపథ్యం, నాని ఊర మాస్ లుక్‌పై అనేక అనుమానాలు, చర్చలు స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో సినిమాలో ‘బిర్యానీ’ అనే కీలక పాత్ర పోషించిన నటుడు సంపూర్ణేష్ బాబు సినిమాకు సంబంధించిన… -
Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
Sampoornesh Babu: వెండితెరపై ‘బర్నింగ్ స్టార్’గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సంపూర్ణేష్ బాబు రియల్ లైఫ్‌లో ఎలా ఉంటారు? తెర వెనుక ఉండే అసలైన నరసింహాచారి వ్యక్తిత్వం ఎలాంటిది? తాజాగా నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ చిత్రంలో ‘బిర్యానీ’ అనే ప్రత్యేక పాత్రతో అలరించడానికి రెడీ అవుతున్న సంపూర్ణేష్ బాబు.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సమాజం చూసే సక్సెస్ కొలమానాలపై చేసిన కామెంట్స్ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఈ… -
Sampoornesh Babu : ‘సోదరా’ సినిమా అందరినీ నవ్విస్తుంది : సంపూర్ణేష్ బాబు
Sampoornesh Babu : ‘సోదరా’ సినిమా అందరినీ నవ్విస్తుందని హీరో సంపూర్ణేష్ బాబు అన్నారు. తాజాగా ఆయన నటిస్తున్న మూవీ సోదరా. ఇందులో మరో హీరో సంజోష్ కూడా నటిస్తున్నారు. మన్ మోహన్ మేనం పల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను చంద్ర చగంలా నిర్మిస్తున్నారు. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 25న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ మీడియాతో ముచ్చటించింది. సంపూర్ణేష్ మాట్లాడుతూ.. ‘ఇది కుటుంబంలోని అన్నదమ్ముల కథ.… -
Sodara: ఏప్రిల్ 11న సంపూర్ణేష్ బాబు ‘సోదరా’!
విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ, హీరోగా తనకంటూ ఒక విశిష్టమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు సంపూర్ణేష్ బాబు. సంపూర్ణేష్ బాబు ఈసారి అన్నదమ్ముల మధ్య ఉండే ఆప్యాయతను కథాంశంగా తీసుకుని, వారి అనుబంధాన్ని చాటి చెప్పే ‘సోదరా’ అనే చిత్రంతో రాబోతున్నాడు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబుతో కలిసి సంజోష్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. సంపూర్ణేష్ బాబు, సంజోష్, ప్రాచీ బంసాల్, ఆరతి గుప్తా ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్… -
Sodhara Movie : న్యూ స్టైలిష్ లుక్ లో సోదరా హీరో సంజోష్
Sodhara Movie : హృదయ కాలేయం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు సంపూర్ణేష్ బాబు. తనదైన నటనతో బర్నింగ్ స్టార్ గా కెరీర్ కొనసాగిస్తున్నాడు. ఆయన ఇటీవల ‘మార్టిన్ లూథర్ కింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!