టాలీవుడ్ ప్రముఖ నటుడు, కమెడియన్ తిరుమలను సందర్శించారు. ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన సినిమా మరో రోజుల్లో విడుదలవుతున్న నేపథ్యంలో శ్రీవారి పాదాల చెంతకు చేరి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 20వ తేదిన “బజార్ రౌడీ” సినిమా విడుదల అవుతుంది. “బజార్ రౌడీ” మూవీ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం. దీనికి డి. వసంత నాగేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు, మహేశ్వరి ప్రధాన పాత్రల్లో నటించారు. సాయాజీ…