Paradise: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్‌లో ఈ క్రేజీ కాంబినేషన్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. నేచురల్ స్టార్ నాని హీరోగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘దసరా’ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమా ‘ది పారడైజ్’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు నెలకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి మేకర్స్ వదులుతున్న అప్డేట్స్…