SYG : యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన సంబరాల ఏటిగట్టు మూవీ మొదటి నుంచి అంచనాలు పెంచుతోంది. రోహిత్ కేపీ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను చైతన్యరెడ్డి, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనౌన్స్ మెంట్ దగ్గరి నుంచే ఇంట్రెస్ట్ పెంచుతోంది సంబరాల ఏటిగట్టు. ఇందులో సాయిధరమ్ తేజ్ లుక్ బాగానే ఆకట్టుకుంటోంది. మూవీ కోసం పూర్తిగా ఫిటిక్ మార్చేసుకున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి రవికృష్ణ లుక్ రిలీజ్ అయింది. ఈ సినిమా…