సమానత్వానికి ప్రతీకగా హైదరాబాద్ లోని ముచ్చింతల్ లో నిర్మించిన సమతామూర్తి భారీ విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి తాజాగా సందర్శించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ “భీష్మ ఏకాదశి రోజున అనుకోకుండా ఈ అద్భుతాన్ని వీక్షించే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. గత నాలుగు రోజులుగా రావాలని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు కుదిరింది. నేను దీని గురించి విన్నాను… కానీ చుశాకనే ఎంత అద్భుతం అనేది అర్థమైంది. Read Also : Posani : పరుచూరి…
ఇటీవల హైదరాబాద్ లో ప్రధానమంత్రి మోడీ ఆవిష్కరించిన సమతామూర్తి విగ్రహాన్ని చూడడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక సెలెబ్రిటీలు సైతం సమానత్వానికి ప్రతీకగా నిర్మించిన భారీ విగ్రహం సమతామూర్తి సన్నిధికి చేరి అక్కడి విశేషాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని దర్శించగా, తాజాగా అల్లు అర్జున్ సమతామూర్తి సన్నిధిని చేరుకున్నారు. అల్లు అర్జున్ కు స్వయంగా చిన్న జీయర్ స్వామి ఆ ప్రాంతాన్ని అంతా తిప్పి చూపిస్తూ,…